Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Get Rid Of Pimples Permanently మొటిమల శాశ్వతంగా విముక్తి

Get Rid Of Pimples Permanently(మొటిమల నుండి శాశ్వతంగా విముక్తి పొందండి)| Health Tips Telugu.

మీ స్కిన్ పింపుల్స్ తో ఉందా ఎం చేసిన కూడా పింపుల్స్ నయం అవకుండా మీ గ్లో పాడవుతుందా, అయితే ఈ ఆర్టికల్ ని మొత్తం చదవండి. నేను మీకు పింపుల్స్ ని పర్మనెంట్ గా దూరం చేయగల 100% ఎఫెక్టివ్ సొల్యూషన్ ని తెలియజేస్తాను. 

Remove  Pimples Permanently | Health Tips Telugu మొటిమల నుండి శాశ్వతంగా విముక్తి పొందండి.

సైన్టిఫికల్ గా మన స్కిన్ ఎప్పుడైతే ఎక్సస్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తుందో అప్పుడు ఈ ఆయిల్ మన డెడ్ స్కిన్ సెల్స్ తో కమాండ్ అయిపోతాయి. దానివలన ఫోర్స్ బ్లాక్ అవుతాయి. దానిపై బాక్టీరియా పెరగడం స్టార్ట్ అవుతుంది. దంతో పింపుల్స్ వస్తాయి. మీకు ఎంత మేరకు పింపుల్స్ రావచ్చు అని  మీ యొక్క జెనెటిక్స్, స్కిన్ టైప్, హార్మోన్స్ డిసైడ్ చేస్తాయి. కానీ ఒకవేళ మీరు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకుంటే చాలు పింపుల్స్ మీ ముఖం పైన ఉండనే ఉండవు. 

Skin Care ( చర్మ సంరక్షణ )

  • ప్రతి రోజు మీ పేస్ ని క్రమం తప్పకుండా 2 సార్లు శుభ్రం చేసుకోండి. ఇలా పేస్ వాష్ చేసుకోవడం వల్ల ఎక్సస్ ఆయిల్ పోవడమే కాకుండా బాక్టీరియా కూడా మీ ముఖానికి దూరంగా ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి పేస్ ని జెంటిల్ గా సర్కులర్ మోషన్ లో రఫ్ చేసుకోండి. ఒకవేళ కొంచెం హార్స్ గా చేసినట్లయితే స్కిన్ ఇర్రిటేట్ అవుతుంది. దాని వల్ల పింపుల్స్ ప్రాబ్లమ్ ఇంకా పెరగవచ్చు. పేస్ వాష్ కోసం ఏదైనా టాక్సిన్ ఫ్రీ పేస్ వాష్, మీ స్కిన్ కి సూట్ అయ్యేది యూజ్ చేయండి. టికీ ఆయిల్ కలిగిన పేస్ వాష్ యాంటీ బాక్టీరియల్ అవ్వడం చేత పింపుల్స్ ప్రాబ్లమ్స్ కి బాగా ఎఫక్టీవ్ గా పనిచేస్తాయి. సో రోజులో 2 సార్లు పేస్ వాష్ చేసుకోండి. ఒకసారి ఉదయం లేచిన తర్వాత మరోసారి నైట్ పడుకునే ముందు.  
  • ముఖ్యమైన విషయం ఏంటంటే మీ స్కిన్ ని డీ హైడ్రేడ్ అవనివ్వద్దు. ఎప్పుడైతే మన శరీరంలో నీటి శాతం తగ్గుతుందో అప్పుడు టాక్సిన్స్ ని ప్లస్ అవుట్ చేయడం కొంచెం కష్టతరం అవుతుంది. దీంతో మల్లి పింపుల్స్ రావడం మొదలవుతుంది. అందుకే స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచుకోండి. అందుకే  ఉదయాన్నే లేవగానే 2 నుండి 3 గ్లాసుల నీరు త్రాగండి.  దీంతో మీ పొట్ట శుభ్రం అవడమే కాకుండా పింపుల్స్ కూడా రానివ్వదు. ఇంకా స్కిన్ మంచి గ్లో గా తయారవుతుంది. 
  • మధ్యానం 12 నుండి 3 గంటల మధ్య టైం లో సూర్యకిరణాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అలంటి టైం లో సన్ కి డైరెక్ట్ ఎక్సపోజర్ పీపుల్స్ ఉన్న స్కిన్ కి మంచిది కాదు. అందుకే మీరు ఆ టైం లో బయటకి వెళ్లాలంటే మీ పేస్ ని ఒక నాచ్చురల్ సన్ స్రీన్ తో ప్రొటెక్ట్ చేసుకోండి. లేదా కాప్ లాంటిది పెట్టుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోండి. 
  • ఒకవేళ మీ స్కిన్ పింపుల్స్ తో ఉన్నది అయినా కాకపోయినా సరే మాటి మాటికీ టచ్ చేయకండి.  మీరు మీ పేస్ ని మాటిమాటికీ టచ్ చేయడం వల్ల ఎంత బాక్టీరియా మీ పేస్ పైకి ట్రాన్స్ఫర్ అవుతుందో మీకు తెలియకపోవచ్చు. అందుకే ఎవరైతే ఎక్కువగా పేస్ ని టచ్ చేస్తూ ఉంటారో వాళ్ళకే ఎక్కువగా పింపుల్స్ వస్తాయి. 
  • అన్నింటికన్నా ఇంపార్టెంట్ మర్చిపోయి కూడా పింపుల్స్ ని చిదమకండి. మీరు అలా చేసినప్పుడు పింపుల్స్ లో ఉండే పజ్ పేస్ పై పేరుకుపోయి పింపుల్స్ ఇంకా పెరిగిపోతాయి. పింపుల్స్ ని చిదమడం వల్ల పేస్ పైన మచ్చలు పడతాయని మీకు తెలిసే ఉంటుంది. అందుకే పింపుల్స్ ని తొలగించుకోవడానికి ఈ ప్రాసెస్ అస్సలు సరైనది కాదు. 

  • ఎక్సర్సైజ్ తర్వాత స్నానం చేయండి. ఒకవేళ మీకు ప్రీక్వెన్ట్ గా పింపుల్స్ అవుతూ ఉంటె నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ప్రతీ రోజు ఎంతో కొంత ఎక్సర్సైజ్ తప్పకుండా చేయండి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల చెమట వస్తుంది. దానివల్ల డెడ్ స్కిన్ సెల్స్ ఇంకా ఫోర్స్ లో పేరుకుపోయిన మలినాలు కూడా బయటకు పోతాయి. వర్కౌట్స్ తర్వాత స్నానం చేస్తే మలినాలన్నీ పోతాయి. మరియు మీకు పింపుల్స్ ఫ్రీ స్కిన్ లభిస్తుంది. స్నానం చేయడం పాజిబుల్ కానప్పుడు తడి టవల్ తో బాడీ ని పూర్తిగా శుభ్రం చేసుకోండి. మీ ఫాబ్రిక్స్ కి క్లిన్ గా ఉంచుకోండి. మీరు పడుకునే పిల్లో కవర్స్, బెడ్ షీట్స్, టవల్ లేదా మీ బట్టలు కూడా క్లిన్ గా ఉంచుకుంటే మీ పింపుల్స్ ప్రాబ్లమ్స్ ని దూరంగా ఉంచుకోవచ్చు. టైం తో పాటే వీటిపైన దుమ్ము, దూళి పేరుకుపోతాయి. వీటిని రోజు మనం ఉపయోగిస్తే వాటిపైన ఉన్న మలినాలు మన స్కిన్ పైకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అందుకే వీటిని వారంలో ఒక్కసారి అయినా వాష్ చేసుకున్నట్లైతే మీరు కొంత సేఫ్ గా ఉంటారు. 
  • ముఖ్యంగా అమ్మాయిల్లో పింపుల్స్ రావడానికి మేకప్ అనేది ఒక పెద్ద రీజన్ అవుతుంది. కానీ మేకప్ ని మొత్తానికి మానేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒకటి రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. అంటింటికన్నా ముందుగా నాన్ కొమిడెర్జెనిక్ మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి. అవి మీ స్కిన్ ఫోర్స్ ని తక్కువగా క్లాట్ చేస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు రాత్రి పడుకోబోయే ముందు మేకప్ ని తప్పక వాష్ చేసుకొని పడుకోండి. 
  • మీ స్కిన్ క్లియర్ గా ఉండి మెరుస్తూ ఉండాలని అనుకుంటే చక్కగా నిద్రపోండి. రాత్రి డీప్ స్లీప్ తీసుకోవడం వల్ల స్కిన్ కి రికవర్ అయ్యే టైం దొరుకుతుంది. దీంతో పింపుల్స్ నాచ్చురల్ గానే తగ్గిపోతాయి. ఒకవేళ మీరు సరిగ్గా నిద్రపోకపోతే బాడీలో స్ట్రెస్ హార్మోన్ పెరిగిపోతుంది. దీంతో స్కిన్ గ్లో మొత్తం పోతుంది. ఇది స్కిన్ కేర్ యొక్క యాస్పెక్ట్. 

Also Read :- అందమైన ముఖం కోసం ఇంటివద్ద ఉండి బ్రేడల్ స్కిన్ కేర్ బ్యూటీ టిప్స్ మరియు టాప్ బెస్ట్ మన ఇంటి పేస్ పాక్స్ 

పింపుల్స్  రాకుండా ఉండాలంటే ఏం తినాలి, ఏం తినకూడదు. 

Get Rid Of Pimples Permanently | Health Tips Telugu మొటిమల నుండి శాశ్వతంగా విముక్తి పొందండి.
ఆయిలీ జంక్ ఫుడ్స్ 

  • అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆయిల్ ఫుడ్ ని కట్ చేయండి. మీరు ఎంత ఆయిల్ తింటే మీ స్కిన్ కూడా అంత ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ ఉంటె పింపుల్స్ స్టార్ట్ అవుతాయని మనందరికీ తెలుసు. కొద్దీ రోజులు డీప్ ప్రైడ్ ఐటమ్స్ ని దూరం పెట్టి చుడండి మీకే తేడా తెలుస్తుంది. ఇంట్లో వండే వాటిల్లో కూడా రిఫైన్డ్ ఆయిల్ కి బదులుగా ఆవనూనె లేదా కోకోనట్ ఆయిల్ ని యూజ్ చేయండి. 
  • హై ఫైబర్ ఫుడ్స్ ని మీ డైట్ లో తప్పక చేర్చుకోండి. ఓట్స్, సెమి బ్రౌన్ రైస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి. హై ఫైబర్ డైట్ వల్ల బాడీల నుండి టాక్సిన్స్ ఈజీగా బయటకు పోతాయి. దంతో స్కిన్ పైన పింపుల్స్ రావు. 
  • వాటర్ రిచ్ ఫుడ్స్ తినండి. స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచడం ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. ఫ్రెష్ సీజనల్ ఫుడ్స్, వెజిటబుల్స్ తినడం వల్ల కూడా స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంటుంది. రెండింటిని కూడా రోజులో ఒక్కో సర్వింగ్ చొప్పున తినండి. కీరా, పుచ్చకాయ, ఆపిల్, ఆరంజ్, క్యాబేజ్ అన్నింటిలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది. 
  • రిఫైన్డ్ సుగర్స్ ని దూరం పెట్టండి. బయట దొరికే స్వీట్స్, చాకోలెట్స్, కూల్డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూసెస్, ఇవన్నీ కూడా మీ స్కిన్ ని ఎంతగా పాడు చేస్తాయో బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే రిఫైన్డ్ షుగర్ కెమికల్ ప్రాసెస్డైజ్డ్ సర్ఫర్ తో కడుగుతారు. దాన్ని మన బాడీ ఈజీగా బ్రేక్ డౌన్ చేసుకోలేకపోవడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ తయారవుతాయి. మీరు మిశ్రీ, బెల్లం, బెల్లం పొడితో చేసిన స్వీట్స్ ని తప్పక తినొచ్చు. 
  • స్కిన్ డవలప్మెంట్ కి జింక్ ఒక ఇంపార్టెంట్ మినరల్. జింక్ లెవెల్స్ తగ్గడం వల్ల పింపుల్స్ వచ్చే అవకాశం పెరుగుంతుందని సైన్టిస్టులు కనుగొనడం జరిగింది. రాజ్మా, అన్ని రకాల పప్పులు, రోస్టెడ్ ఫ్లాగ్ సీడ్స్ మరియు జీడీ పప్పులలో జింక్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని మీ వీక్లీ డైట్ లో తప్పక యాడ్ చేసుకోండి. 
  • ఇంకా ఒక సింపుల్ చిట్కా ఏంటంటే రాత్రి పడుకోబోయే ముందు పసుపు కలిపిన పాలు త్రాగండి. పసుపు నాచ్చురల్ గానే ఒక యాంటీ బాక్టీరియల్ అని మనకు తెలుసు. పసుపు కలిపిన పాలను త్రాగడం వల్ల మన స్కిన్ పింపుల్స్ తో ఈజీగా ఫైట్ చేస్తుంది. అంతేకాదు రాత్రిపూట పాలు త్రాగడం వల్ల నిద్రకూడా బాగా పడుతుంది. 
  • ఇంకా స్పైసి ఫుడ్స్, స్మోకింగ్, ఆల్కాహాల్ వంటివి బాడీలో హీట్ ని పెంచుతాయి. దీంతో పింపుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. 

ఒకవేళ మీరు ఈ టిప్స్ ని పాలో అయితే మీ స్కిన్ లోపల నుండి హీల్ అవుతుంది. దాని యొక్క బెనిఫిట్స్ మీకు బయటకి కనబడుతుంది. వీటిని కచ్చితంగా పాలో అయితే ఒక్క వారంలోనే మీరు రిజల్ట్స్ ని మీ ఫేస్ పై చూస్తారు. 

మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఉపయోగపడితే ప్లీజ్ సపోర్ట్ అందించండి. డైలీ మన HealthTipsTelugu.com ని పాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థాంక్యూ !

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT