Naturally Hair fall control tips(వెంట్రుకలు రాలకుండా) | stop hair fall permanently వెంట్రుకలు రాలకుండా ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా చేసుకోండి.
Hair fall and hair thinning అనే ఈ రెండు ప్రాబ్లమ్స్ ఈ కాలంలో అడా మగ అనే తేడా లేకుండా ఇబ్బంది పెరుతున్నాయి. 25% మగవారిలో 21 సంవత్సరాలు నిండకుండానే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. అలాగే 45% ఆడవారిలో ఎదో ఒక హెయిర్ తిన్నింగ్ ప్రాబ్లమ్ పేస్ చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది, ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ ని తగ్గించుకోవాలి.
హెయిర్ ని డామేజ్ చేస్తున్న 6 తప్పులు :
- హీట్ ఏ రూపంలో ఉన్నప్పటికీ మీ హెయిర్ ని పాడు చేస్తుంది. ఒకవేళ రోజు వేడినీటితో స్నానం చేస్తున్నా, హెయిర్ డ్రైయర్ లేదా హెయిర్ స్ట్రీట్ నింగ్ మిషన్స్ ని యూజ్ చేస్తున్నా, లేదా హెయిర్ ని ఎండ నుండి కాపాడుకోలేకపోయిన, తప్పక ప్రికాషన్ తీసుకోండి.
- మీ షాంపూల్లో సల్పేట్ లేదా హానికర్రమైన కెమికల్స్ ఉన్నాయా, ఒకవేళ అదే నిజమైతే వెంటనే మీ షాంపూని మార్చేయండి. ఇలాంటి కెమికల్స్ హెయిర్ ఫాల్ కి ఒక పెద్ద కారణం అవుతాయి.
- ఎక్కువ హెయిర్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడం. ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నట్లైతే మర్చిపోకుండా రాత్రి పాడుకోబోయేముందు మీ జుట్టును శుభ్రం చేసుకోండి.
- తడిగా ఉన్న జుట్టుని ఎక్కువగా రఫ్ చేసిన, దువ్వినా కూడా జుట్టు, వీక్ అయిపోతుంది. అందుకే ఇలా చేయకండి.
- జుట్టుని బాగా టైట్ గా కట్టుకున్నా కూడా వెంట్రుకలు బలహీనమైపోయి హెయిర్ తిన్నింగ్ ప్రాబ్లమ్ మొదలవుతుంది.
- ఒకవేళ మీరు ఎక్కువగా స్ట్రెస్ పుల్ అవుతూ ఉంటారా, అయితే హెయిర్ ఫాల్ తప్పక అవుతుంది. జుట్టుకి ఒక ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ ఉంటుంది. అది ఒక లిథియం అయాన్ బ్యాటరీ లాగా. ఎంత టెన్షన్ మీరు పడతారో త్వరగా బ్యాటరీ డిచ్చార్జ్ అవుతుంది.
హెయిర్ ఫాల్ కి ముఖ్యమైన 3 కారణాలు మరియు వాటికీ సొల్యూషన్స్ :
1. బ్లడ్ సర్క్యూలేషన్ :
నూట్రియన్స్ బ్లడ్ ద్వారా మన బాడీలోకి సరఫరా చేయబడతాయి. మీ స్కాల్ప్ ఏరియాలో బ్లడ్ సర్కులేట్ అవ్వకపోతే పోషణ ఎలా అందుతుందో, అలాంటప్పుడు మీరు ఎలాంటి డైట్ తీసుకున్నప్పటికీ మీ జుట్టు డెఫినెట్ గా రాలుతూనే ఉంటుంది. అయితే బ్లడ్ సర్కులేషన్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలా సింపుల్ వారంలో 3 నుండి 4 సార్లు మీ జుట్టుకు మసాజ్ చేసుకోండి. ఇంకా మీరు ఎలాంటి హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మాక్సిమం హెయిర్ ప్రొడక్ట్స్ లో పెట్రోలియం ప్రోడక్ట్స్, హల్కాహాల్, ఆర్టిఫీషియల్ ప్రేగ్రెంట్స్. ఆర్టిఫీషియల్ కలర్స్ తో నిండిపోయి ఉంటాయి. అది జుట్టుకి మంచి కన్నాఎక్కువగా చెడునే చేస్తాయి.
అందుకే ఎల్లప్పుడూ 100% ప్యూర్ ఆయిల్ ని యూజ్ చేయండి.
- ఆవ నూనె
- నువ్వుల నూనె
- కొబ్బరి నూనె
- ఆముదం నూనె
- బాదం నూనె
ఇటువంటి నూనెలను మాత్రమే యూజ్ చేయండి. సర్కులర్ మోషన్ లో మాలిష్ చేసుకోండి. ఒకవేళ బాగా రఫ్ గా చేసినట్లయితే వెంట్రుకలు చిట్లిపోయే ప్రమాదం ఉంది. బెస్ట్ ఏంటంటే రాత్రి నూనె పెట్టుకొని ఉదయాన్నే వాష్ చేసుకోండి. ఎక్సర్సైజ్ బ్లడ్ సర్కులేషన్ ని పెంచే ఒక మంచి విధానం. 15 నుండి 20 నిమిషాల పాటు ఎదో ఒక ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ చాలా స్పీడ్ గా పెరుగుతుంది. ప్రత్యేకించి ఆడవారిలో ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందో వాళ్ళు తప్పక ఎక్సర్సైజ్ చేసి తీరాలి. కొన్ని యోగాసనాలు బ్లడ్ సర్కులేషన్ ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. ఇంకా మీకు టైం దొరికినప్పుడల్లా బాలాయామం ట్రై చేయండి. దీనివల్ల కూడా స్కాల్ప్ కి బ్లడ్ సర్కులేషన్ పెరిగి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.
2. హార్మోన్స్ :
హెయిర్ ఫాల్ అవడానికి ఇంకొక ముఖ్య కారణం DHT హార్మోన్ పెరగడం. 80% మగవారిలో హెయిర్ ఫాల్ DHT పెరగడం వల్లనే వస్తుంది. DHT అనేది ఒక బయోకెమికల్ రియాక్షన్ ద్వారా టెస్టోస్టిరాన్ లో తయారవుతుంది. DHT హెయిర్ ఫాలికల్ లైఫ్ ని తగ్గించేస్తాయి. హెయిర్ ఫాలికల్స్ రాకుండా అడ్డుకొని ఫైనల్లీ పూర్తిగా హెయిర్ రాకుండా చేస్తుంది. ఒకవేళ మీరు DHT బ్లాకింగ్ ఫుడ్స్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్లైతే మీరు చాలా ఈజీగా DHT హార్మోన్ ప్రొడక్షన్ ని నియంత్రించవచ్చు.
- మెంతులు
- 4 నుండి 5 నానబెట్టిన బాదాం
- అరటిపళ్ళు
- కారెట్స్
- మష్రూమ్స్
ఇవే బెస్ట్ DHT బ్లాకింగ్ ఫుడ్స్ అని చెప్పుకోవచ్చు. DHT వల్ల బాడీ బిల్డర్స్ ఎవరైతే టెస్టోస్టిరాన్ ఇంజక్షన్ తీసుకుంటున్నారో వాళ్లకు బట్టతల వస్తుంది.
3. న్యూట్రిషన్ :
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మాక్సిమం ప్రజలు న్యూట్రిషన్ కోసం ఆలోచించుకోరు. చైనీస్ ఫుడ్, డీప్ ప్రైడ్ స్నాక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, కూల్డ్రింక్స్ మరియు ఫాస్ట్ ఫుడ్స్ అన్ని ఈజీగా లభిస్తుండడం వల్ల ఇంట్లో తినడమే మానేశారు. ఇవన్నీ ఎంత టేస్టీగా ఉన్నప్పటకి కొంచెం న్యూట్రిషన్ కూడా అందించవు. మీ బాడీలోకి హెయిర్ కి కావాల్సిన నూట్రియన్స్ చేరకపోతే మీరు ఎంత ప్రయత్నించినా హెయిర్ ఫాల్ ఆగదు. మనం ఎల్లవేళలా మన బాడీకి కరెక్ట్ న్యూట్రిషన్ అందించలేకపోతే మన బాడీ ఇంటెలిజెన్స్ ముందుగా హెయిర్ కి పోషణ అందించడం ఆపేస్తుంది. హెయిర్ కన్నా ముఖ్యమైన ఆర్గాన్స్ కి నూట్రియన్స్ అందివ్వాలని అది అనుకుంటుంది. అందుకే ఎటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదా లాక్ అఫ్ నూట్రియన్స్ మీ బాడీలో ఉన్నా దానికి మూల్యం జుట్టు రూపంలోనే చెల్లించుకోవాలి.
ప్రతి వెంట్రుక ప్రోటీన్ తోనే తయారవుతుంది. అందుకే హెయిర్ ని హెల్త్య్ గా ఉంచాలంటే ప్రోటీన్ తప్పక తీసుకోవాలి.
- సెనగలు
- రాజ్మా
- చోలే
- అన్నిరకాల పప్పులు
- పనీర్
ఇటువంటి వాటిల్లో గుడ్ సోర్సెస్ అఫ్ ప్రోటీన్ ఉంటుంది. వీటిని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి.
హెల్త్య్ ఫ్యాట్స్ ని మీ డైట్ లో చేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. Vitamin A, B, E మరియు K అనేవి ఫాట్ సాలబుల్ విటమిన్స్. అందుకే మీ డైట్ లో హెల్త్య్ ఫ్యాట్స్ లేకపోతే ఈ విటమిన్స్ మీ బాడీలోకి చేరవు.
- బాదాం
- కాజు
- వేరుశనగ
- సీడ్స్
- దేశి ఆవునెయ్యి
వీటన్నింటిలోను హెల్త్య్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇంకా ఐరన్ మరియు Vitamin C కూడా హెయిర్ ని స్ట్రాంగ్ గా ఉంచడానికి చాలా ఇంపార్టెంట్. రెండు రిలేటెడ్ గానే ఉంటాయి. అంటే ఐరన్ ని అబ్జార్వ్ చేసుకోవాలంటే Vitamin C డైట్ లో ఉండటం తప్పనిసరి. ఆకు కూరల్లో ఎక్కువగా ఐరన్ ఉంటుందని మీకు తెలిసే ఉంటుంది. ఇంకా Vitamin C కోసం మాట్లాడుకుంటే ఉసిరిని మించింది ఇంకోటి లేదుఅనే చెప్పుకోవాలి. ప్రతిరోజు ఒక ఉసిరికాయను తింటూ ఉంటె దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది. నిమ్మకాయ, సిట్రస్ ఫ్రూట్, సిమ్లా మిర్చి వంటి వాటిల్లో కూడా Vitamin C అధికంగా ఉంటుంది.
COMMON MISTAKES | MAJOR REASONS | SOLUTION |
---|---|---|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
ఇవే హెయిర్ ఫాల్ కి 3 పెద్ద కారణాలు, ఇంకా వాటికీ కరెక్ట్ సొల్యూషన్. మీరు వీటిని కరెక్ట్ గా ఫాలో అయితే మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఆగిపోవడమే కాదు మీ జుట్టు మునుపటి కన్నాహెల్త్య్ గా స్ట్రాంగ్ గా తయారవుతుంది.
నేను ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఉపయోగపడితే డైలీ మన వెబ్సైట్ ని పాలో అవుతూ ఉండండి. థాంక్యు !
Hi bro, baaga rasav.
ReplyDeleteTraffic vasthunda bro? Meeru definitely oka yt channel start chesi akkadi nundi traffic techukondi. ee content rank avvadam kastame so yt nundi try chey bro.
mamuluga Saati Oka blogger gaa Oka back link kosam comment cheyocchu, but anonymous gaa comment chesthunna... Try to understand bro Content bagundi.
Thank you so much..
Delete